Yatrayaari

Yatrayaari

Share

15/02/2018

పచ్చని కొండలూ దట్టమైన అడవులూ ఉరికే జలపాతాలూ గలగలా పారే నదీప్రవాహాలూ స్వచ్ఛమైన నీలి సరస్సులూ వాటి నడుమ విరిసిన ఆధ్యాత్మిక క్షేత్రాలూ... ఇలా ఎన్నో సుందర ప్రకృతి దృశ్యాలకు పెట్టింది పేరు ఉత్తరాఖండ్‌. అక్కడి చూడదగిన అందమైన ప్రదేశాలలో నైనీతాల్‌ ఒకటి.

ఈ నగరం ఎప్పుడూ చల్లని పొగమంచుతో నిండి ఉంటుంది. కొండలమధ్య ఉన్న ఇక్కడి లోయల్లో మొత్తం తొమ్మిది సరస్సులు ఉన్నాయి. నైనీతాల్‌, భీమ్‌తాల్‌, నౌకుచియతాల్‌, సత్తాల్‌, ఖుర్పాతాల్‌, సడియాతాల్‌... మొదలైనవి. అందువల్లే దీనికా పేరు. దీన్ని ‘లేక్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ ఇండియా’ అని కూడా అంటారు. ఈ సరస్సులలో రంగురంగుల పడవల్లో హాయిగా విహరించవచ్చు. దక్షయజ్ఞంలో మృతిచెందిన సతీదేవి కళ్లు ఇక్కడ పడ్డాయనీ అవే నయన్‌ సరస్సుగా ఏర్పడ్డాయనీ కూడా చెబుతారు. ఈ ప్రాంతాన్ని 64 శక్తిపీఠాల్లో ఒకటిగానూ పేర్కొంటారు. ఈ సరస్సు ఒడ్డునే నైనాదేవి ఆలయం ఉంది.

07/12/2017

Our Services: Flight Booking, hotel Booking, Bus Booking, low-cost Air Tickets , Hotels, Holiday.
Yatrayaari http://www.yatrayaari.com
For More Information About Temples Please Click Below Link :
https://goo.gl/hXPLFq

06/12/2017

Lowest Fares & Best Travel Deals. Special joyous Offers. Book Now! Services: Flight Booking, hotel Booking, Bus Booking, low-cost Air Tickets , Hotels, Holiday.
http://www.yatrayaari.com Yatrayaari

Want your business to be the top-listed Media Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Hyderabad