Arjilli Appalaraju

Arjilli Appalaraju

Share

17/05/2026

పరవాడ మండలం,కలపాక పంచాయతీ సీనియర్ జన సైనికుడు ఇందల రాజబాబు లావణ్య దంపతుల ఏకైక కుమార్తె చి " లాస్య శ్రీ హఫ్ శారీ ఫంక్షన్ లో పాల్గొనడం జరిగింది.

Photos from Arjilli Appalaraju's post 13/05/2026

నేడు మా అమ్మ గారు అర్జిల్లి సోములమ్మ గారి పెద్ద కర్మ కార్యక్రమంకు విచ్చేసిన పరవాడ మండలం ZPTC PS రాజు గారికి, ముత్యాలమ్మ పాలెం వైసీపీ సీనియర్ నాయకుడు బొంది అచ్చిబాబు గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను 🙏

అర్జిల్లి అప్పలరాజు
ముత్యాలమ్మ పాలెం గ్రామ పంచాయతీ,
పెందుర్తి నియోజకవర్గం,
అనకాపల్లి జిల్లా.

Want your public figure to be the top-listed Public Figure in Visakhapatnam?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Visakhapatnam