Jogi Ramesh
12/03/2026
జనం కోసం జగన్ ఎత్తిన జండా వైయస్ఆర్..
దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి ఆశయాల సాధన కోసం ఆయన పాదాల చెంత 2011 మార్చి 12న పురుడుపోసుకున్న ప్రజల పార్టీనే మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
16 సంవత్సరాల ఈ ప్రయాణంలో అనేక పోరాటాలు - అనేక విజయాలు.
పోరాటాల మధ్య పుట్టి… ప్రజల ఆశీర్వాదాలతో ఎదిగిన ప్రజల పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులందరికీ శుభాకాంక్షలు..
ఇబ్రహీంపట్నం(కొండపల్లి మున్సిపాలిటీ)/ఎన్టీఆర్ జిల్లా - వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం, గాంధీ బొమ్మ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసిన
మాజీ మంత్రివర్యులు
మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త
శ్రీ జోగి రమేష్ గారు.
25/02/2026
"కన్నా వారి వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు".
కొండపల్లి -
ఈ రోజు ది.25/02/26 న కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న SVCT కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఇబ్రహీంపట్నం గ్రామము ఫెర్రీ రోడ్డు వాస్తవ్యులు శ్రీ కన్నా శ్రీనివాస్ రావు గారి కుమారుని వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు శ్రీ నాగ సాయి తేజ వెడ్స్ డా" పూజ్య శ్రీదేవి లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజిమంత్రివర్యులు మరియు మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు మరియు స్థానిక పార్టీ నాయకులు.
25/02/2026
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కమిటీల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.
ది.25/02/26
మైలవరం -
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కమిటీలు ఏర్పాటులో భాగంగా నేడు మైలవరం నియోజకవర్గం,మైలవరం పట్టణము లో ఏర్పాటు చేసిన సంస్థాగత నిర్మాణ కమిటీల సమావేశంలో ముఖ్య అధితులుగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మరియు మైలవరం నియోజకవర్గ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు మరియు వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ, మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
IBRAHIMPATNAM
Vijayawada
521456