Varaprasad Reddy

Varaprasad Reddy

Share

29/10/2025
Photos from Varaprasad Reddy's post 17/09/2025

📍 Government Hospital, Shamirpet
🗓️ On the occasion of Hon’ble Prime Minister Shri Narendra Modi ji’s 75th birthday
To mark this special day, we organized a service initiative at the Government Hospital in Shamirpet.
As part of this program, I Varaprasad Reddy along with BJYM karyakartha’s distributed fresh fruits, ORS sachets, sanitary pads, biscuits, face masks, and hand sanitizers to the patients.
This small gesture was aimed at supporting the health, hygiene, and nutritional needs of patients while spreading positivity and hope.
Such moments remind us that true celebration lies in serving others.
Let us continue to work towards building a healthier, happier, and stronger India 🇮🇳.

28/06/2025

తెలంగాణ ముద్దు బిడ్డ, తొలి తెలుగు ప్రధాని ఆర్ధిక సంస్కరణలకు ఆధ్యులు బహుభాషా కోవిదులు, భారత రత్న శ్రీ పీవీ నర్సింహారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.🙏🙏Kishan Reddy GangapuramBandi Sanjay KumarBJP Telangana

06/04/2025

ఆ సీతారాముల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

Bharatiya Janata Party (BJP)

06/04/2025

చిట్టచివరి పేదల సంక్షేమమే లక్ష్యంగా
అంత్యోదయ విధానంతో ఏకాత్మక మానవతావాదం ఆచరణగా
ఆర్థిక, సాంస్కృతిక జాతీయవాదమే సిద్ధాంతంగా
సర్వస్ఫర్శి - సర్వవ్యాపిగా దేశవ్యాప్తంగా నలుమూలల విస్తరించి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా, దేశహితం కోసం పనిచేస్తున్న
ప్రతియొక్క కార్యకర్తకి, నాయకులకు మరియు మద్దతుదారులకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
భారత్ మాతాకి జై!

Want your public figure to be the top-listed Public Figure in Upal?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Upal