BJR

BJR

Share

13/05/2026

తొక్కేయడానికి వందమంది ఉన్నా
నిన్ను రక్షించటానికి ఒక్కరుంటారు
అదే నువ్వు నమ్మిన ధర్మం....🙏

13/05/2026

శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర
విశ్వరూప దర్శనం 🙏
Tirupati Gangamma Jathara-2026
Viswaroopa Darshanam 🙏

విశ్వరూపాలంకరణలో
శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి

Tirupati , Gangaamma, Thathyagunta Gangaamma , Ammavari Jatara , Tirupati Jatara ,

12/05/2026

మన ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తూ, సనాతన ధర్మం కోసం నిలబడే నాయకుడు శ్రీ గారు అని యువ హీరో శ్రీ అభిప్రాయపడ్డారు. ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రాల పరిధులు పక్కనబెట్టి కొండగట్టు ఆలయ అభివృద్ధికి చేసిన కృషి, గిరిప్రదక్షిణ మార్గాలకు కొత్త రూపు ఇస్తున్న తీరు భక్తుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోందన్నారు.

Photos from BJR's post 12/05/2026

𝗕𝗼𝘀𝘀.🤍

Photos from BJR's post 12/05/2026

హనుమ‌జ్జ‌యంతి సందర్భంగా జాపాలి హనుమాన్ కు టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర,టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పట్టు వస్త్రాలు సమర్పణ

12/05/2026

ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అన్నప్పుడు, దీన్ని ఖండించడానికి ఒక్క ధర్మాత్ముడైనా లేడా? 🤔 ఆలోచించండి! ఇది సరైనదేనా? 😔🙏 #ధర్మం #సనాతనం

Photos from BJR's post 12/05/2026

Tirupati Grama Devatha Sri Thathayyagunta Gangamma Jathara alankaram today 🙏🙏🙏

11/05/2026

చాలా మంచి సాంప్రదాయం .. మాజీ ముఖ్యమంత్రిని -ప్రస్తుత ముఖ్యమంత్రి కలవడం .. 👏👏👏👏

Photos from BJR's post 11/05/2026

తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఏడవ రోజు
11-05-2026 వ తేదీన జరిగే వేషధారణలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ 🙏🙏🙏

Want your business to be the top-listed Media Company in Tirupati?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Tirupati