Mason House
టైల్స్ వేయిస్తున్నారా
అయితే మా మాసన్ హౌస్ వారి క్లిప్పులు వెడ్జస్ వినియోగించి వేయండి! ఫ్లోరింగ్ సమంగా ఉంటుంది, టైల్స్ మధ్యలో రావల్సిన దూరం సమానంగా ఉంటుంది ,టైల్స్ ఊడిపోవు..నీళ్లు నిలిచి ఉండిపోవు !పసుపు రంగు వెడ్జస్ మరలా వినియోగించ వచ్చుక్లిప్ లు తీసుకున్న తరువాత మాసన్ హౌస్ వారి ఎపోక్సి గ్రౌట్ చేయాలి గ్రౌటింగ్ చేసిన తర్వాత బాగా శుభ్రం చేయాలి తర్వాత ఫ్లోర్ ప్రోటక్షన్ షీట్ వేయడం ద్వారా పెయింట్స్ సమయంలో కర్ర పని సమయంలో టైల్స్ మీద గీతలు పగుల్లు రాకుండా ఉంటుంది గుర్తుంచుకోండి ఎపోక్సి గ్రౌటింగ్ చేయడం అంటే రెండు టైల్స్ ని వెల్డింగ్ చేయడం తో సమానం ఎపోక్సి గ్రౌట్ చేయడం వలన టైల్స్ మధ్య నుండి నీరు స్లాబ్ లోకి చేరదు ఎండ కాలం లో టైల్స్ కదలడం ఉండదు మా ఎపోక్సి గ్రౌట్ బ్యాక్టీరియా పట్టనివ్వదు రంగు కోల్పోవటం జరగదు మరిన్ని వివరాలకు లేద డీలర్షిప్ కోసం మమ్మల్ని స్రీన్ మీద ఉన్న నంబర్ లో సంప్రదించండి.
05/04/2025
Tile spacers clips wedges spinners all levering tools
Click here to claim your Sponsored Listing.
Address
Sircilla
530017