Vuchidi Sharath Reddy Advocate

Vuchidi Sharath Reddy Advocate

Share

Photos from Vuchidi Sharath Reddy Advocate's post 11/02/2023

ఎల్లారెడ్డి పెట్ మండలలో ఆల్మాస్ పూర్ గ్రామంలో శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్ లో భాగంగా ముఖ్య అతిథులుగా ,జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డ బోయిన గోపి ,అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి,శీలం రాజుగారు, మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి గారు ,మండల ఉపాధ్యక్షుడు కృష్ణ హరి గారు ,బూత్ అధ్యక్షులు సవీన్ రెడ్డి,నక్క శ్రీను యాదవ్ ,శక్తి కేంద్రం ఇంఛార్జి ఉచ్చిడి శరత్ రెడ్డి గారు మరియు గ్రామస్థులు తో స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పై మాట్లాడుతూ గ్రామాల్లో ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హుసేలేదు అలాగే 24 గంటల కరెంటు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ ,అలాగే రైతులకు రైతుబందు ఇస్తు సబ్సిడీ లను ఎత్తేసిన తెరాస ప్రభుత్వం రైతులకు మోసం చేస్తుంది తప్పా వారికి ఎటువంటి సబ్సిడీ ఇవ్వడం లేదు మరియు దళిత బంధు ఇస్తానని చెప్పి దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ,కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపి కి అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అలాగే ప్రజలు కూడా ఆశీర్వదించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు రేండ్ల చందు,యువమోర్చా అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, మరియు శ్రీకాంత్, సాయి,సతీష్, రవీందర్ రెడ్డి, లక్ష్మ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,వంశీ,అనిల్,భార్గవ్, దీపక్,అరవింద్, తదితరులు పాల్గొనడం జరిగింది.

Want your practice to be the top-listed Law Practice in Sircilla?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Almaspur(V) Yellareddypet(M)
Sircilla
505305