BB Patil

BB Patil

Share

11/05/2026

మన జహీరాబాద్ పారిశ్రామికాభివృద్ధికి మకుటాయమానం NIMZ. నిన్న మోదీ జీ తన ప్రసంగంలో నిమ్జ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం మన ప్రాంతానికి గర్వకారణం. జహీరాబాద్ ని పారిశ్రామిక హబ్‌గా మార్చే క్రమంలో నేను కూడా చేసిన కృషికి, ప్రధాని మాటలు ఒక గుర్తింపుగా భావిస్తున్నాను.
జహీరాబాద్ ప్రజలందరి తరుపున ధన్యవాదాలు మోడీ జీ 🙏

Want your public figure to be the top-listed Public Figure in Secunderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Secunderabad
500003