KatamReddy Vishnu Vardhan Reddy

KatamReddy Vishnu Vardhan Reddy

Share

Photos from KatamReddy Vishnu Vardhan Reddy's post 15/05/2026

నిన్న అనగా 14.05.2026 నా హనుమాన్ జయంతి సందర్భంగా అల్లూరు వేణుగోపాల స్వామి గిడిలో వెలసి వున్న ఆంజనేయస్వామి వారికి గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమనికి శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు వుభయ దాతలుగా వ్యవహారించారు.

Photos from KatamReddy Vishnu Vardhan Reddy's post 05/05/2026

మాజీ మంత్రివర్యులు మా గురువుగారు అయిన స్వర్గీయ శ్రీ కలికి యానాది రెడ్డి గారి 20 వ వర్ధంతి సందర్భం గా వారికి నివాళ్ళు ఆర్పిస్థున్నను.

శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి,
మాజీ శాసనభ్యులు,
Y.S.R కాంగ్రెస్ పార్టీ సి.ఇ.సి. సభ్యులు.

02/05/2026

SPSR నెల్లూరు జిల్లా,కావలి రూరల్ ,సర్వాయిపాలెం గ్రామం లో "శ్రీ దామిశెట్టి శ్రీనివాస నాయుడు గారి" విగ్రహావిష్కరణలో పాల్గోన లేకపోవటం తో శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ రోజు అనగా 02.05.2026 న తన అనుచరులతో కలిసి సర్వాయపాలెం గ్రామం లోని శ్రీ దామిశెట్టి శ్రీనివాస నాయుడు గారి విగ్రహానికి పూల మాలలతో నివాళులు అర్పించరు.

తరువాత వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతు ఎల్లప్పుడూ అండగా ఉండడం జరుగుతుందని శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు పేర్కొన్నారు.

Photos from KatamReddy Vishnu Vardhan Reddy's post 02/05/2026

కావలిలో అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వ్యక్తిని పరమర్శించి తరవాత సింగపేట గ్రామం లో మరణించిన వ్యక్తి పార్దేవ దేహానికి పూలమాలలతో నీవాళ్ళు అర్పించా రు.

శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి,
మాజీ శాసనభ్యులు,
Y.S.R కాంగ్రెస్ పార్టీ సి.ఇ.సి. సభ్యులు.

Photos from KatamReddy Vishnu Vardhan Reddy's post 02/05/2026

జూనియర్ సివిల్ జడ్జి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన కావలి వాస్తవ్యులు బృందావనం కాలనీ దర్శి వెంకట సత్య ధనుషా( D/o వెంకట శ్యాం ప్రసాద్ వనజ ) గార్ల కుమార్తె జడ్జి గా సెలెక్ట్ అయిన సందర్బంగా మాజీ శాసన సభ్యులు మరియు Y. S. R.C. P . C. E. C. సభ్యులు గౌరవనీయులు శ్రీ కాటం రెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి గారు కలసి శాలువ తో సత్కరించినరు.

మీరు ఈ గణత సాదించటం మాకు చాలా సంతోషంగా వుంది, మీరు ఇంకా వున్నత శిఖరాలు అధిరోహించి న్యాయం ప్రతి సామాన్యుడికి చెరువ చేయాలని కోరుతున్నాను.

Photos from KatamReddy Vishnu Vardhan Reddy's post 02/05/2026

01.05.2026 న కావలి RSR కళ్యాణమండపం మరియు నెల్లూరు లోని VPR కాన్వెన్షన్ నందు జరిగిన వివాహ కార్యక్రమలలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించటం జరిగినది.

శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి,
మాజీ శాసనభ్యులు,
Y.S.R కాంగ్రెస్ పార్టీ సి.ఇ.సి. సభ్యులు.

Want your public figure to be the top-listed Public Figure in Nellore?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Nellore
Nellore
524001