Bommireddy Raghavendra REDDY

Bommireddy Raghavendra REDDY

Share

21/02/2022

*గౌతంరెడ్డి హఠాన్మరణం నన్ను కలచి వేసింది : బొమ్మిరెడ్డి*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మృతి చెందిన విషయం తెలుసుకుని నేను ఆవేదనకు గురి అయ్యాను*

పిన్నవయసులోనే
ఆయన మృతి చెందడం దురదృష్టకరము.....

వారి కుటుంబంతో మా కుటుంబానికి గత నాలుగు దశాబ్దాల నుండి సంబంధాలు మరియు బంధుత్వం కలదు.....

నేను గౌతం రెడ్డి 2012 నుండి 2019 వరకు కలసి పని చేశాము...

ఆయన నిగర్వి అందరిని కలుపుకుపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి.....

ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...

వారి తండ్రిగారైన మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని......

వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతిని మరియు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.......
ఇట్లు
బొమ్మి రెడ్డి రాఘవేంద్ర రెడ్డి
మాజీ శాసన మండలిసభ్యులు
మరియు
మాజీ జిల్లా పరిషత్ చైర్మన్
ఆత్మకూరు.

Want your public figure to be the top-listed Public Figure in Nellore?
Click here to claim your Sponsored Listing.

Category

Culinary Team

Attire

Website

Address


Nellore
Nellore
524001