Vemireddy Prashanthi Reddy
పసుపు వర్ణం.. పండుగ వాతావరణం.. మన మహానాడు కోలాహలం.
#నాతెలుగుదేశంనాబాధ్యత
టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ ప్రతిపాదించిన మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను మనమే ప్రారంభిద్దాం. 33 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పించాలని కేంద్రాన్ని మరోమారు కోరదాం.
నాతెలుగుదేశంనాబాధ్యత
ChandrababuNaidu
28/05/2026
తెలుగు దేశమే మహిళా సాధికారతకు పుట్టినిల్లు.
#నాతెలుగుదేశంనాబాధ్యత
అన్న ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కేంద్ర కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్, సీనియర్ నేతలు.
SthreeShakti TeluguDesamParty
నాతెలుగుదేశంనాబాధ్యత
28/05/2026
ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు! త్యాగానికి, భక్తికి ప్రతీక అయిన ఈ పండుగ మీ జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
28/05/2026
తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిరునామా
సినీరంగంలో మహానటుడు
ప్రజారంగంలో మహానాయకుడు
యుగపురుషుడు ఎన్టీఆర్ గారి జయంతి నేడు.
తెలుగు జాతి ఉన్నంతవరకు మీ కీర్తి అజరామరం.
శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం... తెలుగువారి ఇలవేల్పుకు ఘన నివాళి.
తల్లికి వందనంతో రూ.10,090 కోట్ల ఆర్థిక సాయం.
#నాతెలుగుదేశంనాబాధ్యత
తెలుగుదేశం పార్టీ సూపర్ పవర్.. సూపర్ సిక్స్..
ఏ పేదవాడి ఇంటికి వెళ్లి చూసిన సూపర్ సిక్స్ పవర్ తెలుస్తుంది...
ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్న తీరును చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేక దుష్ప్రచారం చేస్తుంది.
#నాతెలుగుదేశంనాబాధ్యత
ఇది వేడుక కాదు.. తెలుగోడి ఆత్మగౌరవ ప్రతీక.
కోవూరు నియోజకవర్గంలో ఘనంగా హైబ్రిడ్ మహానాడు.
#నాతెలుగుదేశంనాబాధ్యత
27/05/2026
ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో… మహిళా శక్తికి మరింత బలం చేకూర్చే దిశగా మహానాడు – 2026 ప్రారంభమైంది.
‘స్త్రీశక్తి’ అనే మహత్తర భావనతో మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ కట్టుబాటును మరోసారి చాటుతోంది.
మహిళలకు సమాన హక్కులు అందించిన మహానేత ఎన్టీఆర్ ఆశయాలను… Nara Chandrababu Naidu గారు, Nara Lokesh గారు అభివృద్ధి దిశగా కొనసాగిస్తున్నారు.
ఉత్సాహభరిత వాతావరణంలో మహిళా నాయకులు, కార్యకర్తలతో మహానాడు విజయోత్సాహంగా మొదలైంది!
#నాతెలుగుదేశంనాబాధ్యత
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Address
Kovur
Nellore
524137