Narapareddy Kiran Kumar Reddy

Narapareddy Kiran Kumar Reddy

Share

14/06/2026

నెల్లూరు నగరంలో 42వ డివిజన్ నందు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక

12/06/2026

*మనుబోలు మండలం, అక్కంపేట*
*నెల్లూరు జిల్లా:*
*తేది.12-06-2026*

*—🟤 కృష్ణా జలాలలో నెల్లూరు జిల్లాకి హక్కు కల్పించాలి.. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు వాటా శూన్యం.*

*౼🟤 దెబ్బతిన్న సోమశిల ఆప్రాన్ పేమెంట్ ఇవ్వనందున కాంట్రాక్టర్ పనులు ఆపేశారు..పనులు చేయకపోతే సోమశిల మరో అన్నమయ్య ప్రాజెక్టు లాగా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది దారిని త్వరితగతిన పూర్తి చేయండి.*

*🟤 డేగపూడి బండేపల్లి కాలువ పనులను ప్రారంభించి, సర్వేపల్లి రైతుల కల నెరవేర్చాలి*

*🟤 FDR పనులు పేరిట టీడీపీ నాయకుల దోపిడీ...*

*నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనుబోలు మండలం, అక్కంపేట గ్రామంలో జరిగిన ఇరిగేషన్ పనులను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు*

*కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...*

*- ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ పరిధిలో మోంతా, తిత్వా తుఫానుల, ఎఫ్డిఆర్ కింద 115 కోట్లతో పనులు మంజూరు అయ్యాయి.*

- *పనుల ప్రాధాన్యతలను పక్కనపెట్టి, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తల కోసం మాత్రమే 115 కోట్ల రూపాయలు పనులు మంజూరు చేసి, టెండర్లు పిలవకుండా నిబంధనలు మార్చి తెలుగుదేశం పార్టీ అవినీతికి పాల్పడుతుంది.*

- *ఉపాధి పనులలో ఉపాధి కూలీలతో చేసే జంగిల్స్ క్లియరెన్స్ నేడు యంత్రాలు పెట్టి చేయడం వల్ల, చెరువు రివిట్మెంట్ దెబ్బతింది.*

- *20 లక్షలు ఇరిగేషన్ పనులను 10 లక్షల లోపు ముక్కలుగా చేసి తెలుగుదేశం నాయకులకు పంచ బెడుతున్నారు.*

*- గతంలో 5 లక్షల లోపు ఉన్న పనులకు నామినేషన్ పద్ధతిలో పనులు జరిగేవి ఇపుడు ఒక మెమో తీసుకొని వచ్చి, తెలుగుదేశం నాయకులకు కట్టబెడుతున్నారు.*

*- టెండర్లు అన్ని తెలుగుదేశం నాయకులకే.*

*- టెండర్లలో పాల్గొనే కాంట్రాక్టర్లపై తెలుగుదేశం నాయకులు బెదిరింపు ధోరణి అవలంభిస్తున్నారు*

- *టెండర్ల ప్రక్రియలో ఇతర కాంట్రాక్టర్లు పాల్గొనే పరిస్థితి లేదు.*

- *115 కోట్ల ఎఫ్డిఆర్ పనులను తెలుగుదేశం నాయకులకు అధికారులు నామినేషన్ పద్ధతిలో కట్టబెడుతున్నారు.*

- *దెబ్బతిన్న సోమశిల ఆప్రాన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పరిశీలించి, నిధులు మంజూరు చేశారు.*

- *కాంట్రాక్టర్ కు చేసిన పననులకు నిధులు మంజూరు చేయకపోవడంతో, పనులను ఆపేసి కోర్టును ఆశ్రయించారు.*

- *సోమశిల ఆప్రాన్ పనులను పూర్తి చేయకపోతే, సోమశిల ప్రాజెక్ట్ మరో అన్నమయ్య ప్రాజెక్ట్ మాదిరిగా కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది.*

- *సర్వేపల్లి నియోజకవర్గ రైతాంగానికి ఎంతో ఉపయోగపడే బండేపల్లి - డేగపూడి కాలువను పూర్తి చేయలేక పోతున్నారు.*

- *సర్వేపల్లి నియోజకవర్గ ఉపయోగపడే బండేపల్లి- డేగపూడి కాలువ పనులను పక్కనపెట్టి, ఎఫ్డిఆర్ పనులను తెచ్చుకున్నారు.*

- *రైతుల ప్రాధాన్యత పనులను ప్రక్కన పెట్టేశారు.*

*- కార్యకర్తలకు దోచిపెట్టడంలో ఉన్న శ్రద్ధ రైతుల అవసరాలపై అధికార పార్టీ నాయకులకు లేకపోవడం దురదృష్టకరం.*

- *పనులు అవసరంలేని చోట పనులు మంజూరు చేసుకొని టిడిపి నాయకులు దోచుకోవడం మంచిది కాదు*

- *ఇరిగేషన్ లో మంజూరైన అన్ని పనులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలిస్తాం.*

- *రైతుల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు.*

- *జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందించారు.*

*- సొంత జిల్లా కడప కంటే రైతాంగానికి ప్రాధాన్యమిచ్చి, సోమశిల ప్రాజెక్టు నీటి సామర్ధ్యాన్ని పెంచారు.*

- *వైసిపి రాయలసీమ ఎత్తిపోతల పధకం పేరిట డ్రామాలాడుతుంది.*

*- పోలవరం ప్రాజెక్టు పూర్తయితే, కృష్ణ నది జలాలలో నెల్లూరు జిల్లాకు వాటా సున్నా.*

- *కృష్ణ జలాలలో నెల్లూరు జిల్లా వాటా కల్పించాలని జిల్లాలోని మంత్రులకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.*

Photos from Narapareddy Kiran Kumar Reddy's post 12/06/2026

*మనుబోలు మండలం, అక్కంపేట*
*నెల్లూరు జిల్లా:*
*తేది.12-06-2026*

*—🟤 కృష్ణా జలాలలో నెల్లూరు జిల్లాకి హక్కు కల్పించాలి.. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు వాటా శూన్యం.*

*౼🟤 దెబ్బతిన్న సోమశిల ఆప్రాన్ పేమెంట్ ఇవ్వనందున కాంట్రాక్టర్ పనులు ఆపేశారు..పనులు చేయకపోతే సోమశిల మరో అన్నమయ్య ప్రాజెక్టు లాగా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది దారిని త్వరితగతిన పూర్తి చేయండి.*

*🟤 డేగపూడి బండేపల్లి కాలువ పనులను ప్రారంభించి, సర్వేపల్లి రైతుల కల నెరవేర్చాలి*

*🟤 FDR పనులు పేరిట టీడీపీ నాయకుల దోపిడీ...*

*నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనుబోలు మండలం, అక్కంపేట గ్రామంలో జరిగిన ఇరిగేషన్ పనులను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు*

*కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...*

*- ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ పరిధిలో మోంతా, తిత్వా తుఫానుల ఎఫ్డిఆర్ కింద 115 కోట్లతో పనులు మంజూరు అయ్యాయి.*

- *పనుల ప్రాధాన్యతలను పక్కనపెట్టి, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తల కోసం మాత్రమే 115 కోట్ల రూపాయలు పనులు మంజూరు చేసి, టెండర్లు పిలవకుండా నిబంధనలు మార్చి తెలుగుదేశం పార్టీ అవినీతికి పాల్పడుతుంది.*

- *ఉపాధి పనులలో ఉపాధి కూలీలతో చేసే జంగిల్స్ క్లియరెన్స్ నేడు యంత్రాలు పెట్టి చేయడం వల్ల, చెరువు రివిట్మెంట్ దెబ్బతింది.*

- *20 లక్షలు ఇరిగేషన్ పనులను 10 లక్షల లోపు ముక్కలుగా చేసి తెలుగుదేశం నాయకులకు పంచ బెడుతున్నారు.*

*- గతంలో 5 లక్షల లోపు ఉన్న పనులకు నామినేషన్ పద్ధతిలో పనులు జరిగేవి ఇపుడు ఒక మెమో తీసుకొని వచ్చి, తెలుగుదేశం నాయకులకు కట్టబెడుతున్నారు.*

*- టెండర్లు అన్ని తెలుగుదేశం నాయకులకే.*

*- టెండర్లలో పాల్గొనే కాంట్రాక్టర్లపై తెలుగుదేశం నాయకులు బెదిరింపు ధోరణి అవలంభిస్తున్నారు*

- *టెండర్ల ప్రక్రియలో ఇతర కాంట్రాక్టర్లు పాల్గొనే పరిస్థితి లేదు.*

- *115 కోట్ల ఎఫ్డిఆర్ పనులను తెలుగుదేశం నాయకులకు అధికారులు నామినేషన్ పద్ధతిలో కట్టబెడుతున్నారు.*

- *దెబ్బతిన్న సోమశిల ఆప్రాన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పరిశీలించి, నిధులు మంజూరు చేశారు.*

- *కాంట్రాక్టర్ కు చేసిన పననులకు నిధులు మంజూరు చేయకపోవడంతో, పనులను ఆపేసి కోర్టును ఆశ్రయించారు.*

- *సోమశిల ఆప్రాన్ పనులను పూర్తి చేయకపోతే, సోమశిల ప్రాజెక్ట్ మరో అన్నమయ్య ప్రాజెక్ట్ మాదిరిగా కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది.*

- *సర్వేపల్లి నియోజకవర్గ రైతాంగానికి ఎంతో ఉపయోగపడే బండేపల్లి - డేగపూడి కాలువను పూర్తి చేయలేక పోతున్నారు.*

- *సర్వేపల్లి నియోజకవర్గ ఉపయోగపడే బండేపల్లి- డేగపూడి కాలువ పనులను పక్కనపెట్టి, ఎఫ్డిఆర్ పనులను తెచ్చుకున్నారు.*

- *రైతుల ప్రాధాన్యత పనులను ప్రక్కన పెట్టేశారు.*

*- కార్యకర్తలకు దోచిపెట్టడంలో ఉన్న శ్రద్ధ రైతుల అవసరాలపై అధికార పార్టీ నాయకులకు లేకపోవడం దురదృష్టకరం.*

- *పనులు అవసరంలేని చోట పనులు మంజూరు చేసుకొని టిడిపి నాయకులు దోచుకోవడం మంచిది కాదు*

- *ఇరిగేషన్ లో మంజూరైన అన్ని పనులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలిస్తాం.*

- *రైతుల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు.*

- *జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందించారు.*

*- సొంత జిల్లా కడప కంటే రైతాంగానికి ప్రాధాన్యమిచ్చి, సోమశిల ప్రాజెక్టు నీటి సామర్ధ్యాన్ని పెంచారు.*

- *వైసిపి రాయలసీమ ఎత్తిపోతల పధకం పేరిట డ్రామాలాడుతుంది.*

*- పోలవరం ప్రాజెక్టు పూర్తయితే, కృష్ణ నది జలాలలో నెల్లూరు జిల్లాకు వాటా సున్నా.*

- *కృష్ణ జలాలలో నెల్లూరు జిల్లా వాటా కల్పించాలని జిల్లాలోని మంత్రులకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.*

12/06/2026

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది."

Photos from Narapareddy Kiran Kumar Reddy's post 09/06/2026

వెంకటాచలం, కాకుటూరు:
తేది: 09-06-2026

విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌ౹౹సయ్యద్ నజీర్ గారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు.

- విక్రమ సింహపురి యూనివర్సిటీ నుండి యం.ఏ. (పొలిటికల్ సైన్స్)లో పట్టాను అందుకున్న నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి.

- మహానేత వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన, నెల్లూరు జిల్లాకే తలమానికంగా ఉన్న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నుండి యం.ఏ.(పొలిటికల్ సైన్స్)లో పట్టా అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్న నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి.

03/06/2026

త్వరలో రాజ్యసభకు వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వై.యస్.షర్మిలా రెడ్డి గారికి, ఈరోజు (03-06-2026) బెంగళూరు విమానాశ్రయంలో ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసిన నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి.

01/06/2026

Warm birthday wishes TO Manickam Tagore ji !
Wishing you good health, long life, and continued success in your journey of public service.
May your dedication, leadership, and commitment to the people inspire positive change and national progress.
May the coming year bring you greater strength to serve the nation and its citizens with vision and integrity.

28/05/2026

జగన్ తీరుతో వైయస్సార్ గారి ఆత్మ క్షోభిస్తుంది- నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి

28/05/2026

ముస్లిం సోదర, సోదరీమణులందరికీ
మీ ఇంట ఆనందాలు వెల్లివిరియాలని, మీ ప్రార్థనలు దేవుడు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు.
బక్రీద్ పండుగ శుభాకాంక్షలు

Want your public figure to be the top-listed Public Figure in Nellore?
Click here to claim your Sponsored Listing.

Category

Address

Ramajinagar
Nellore
524002