Nellore RURAL YSRCP APR
06/05/2024
YS Jagan Mohan Reddy Adala Prabhakar Reddy
Vijay Sai Reddy
ఫ్యాన్ గుర్తుకె మన ఓటు
కొంచెం ఓపిక పట్టండి.. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది
30/04/2024
మన డివిజన్ లో జరిగిన ఎన్నికల ప్రచార విజువల్స్
*కె.విజయలక్ష్మి*
41 డివిజన్ కార్పొరేటర్ నెల్లూరు రూరల్
28/04/2024
మన డివిజన్ లో ఎన్నికల ప్రచారని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు 🙏🙏 తెలుపుకుంటున్నాను.
కె.విజయలక్ష్మి
41 డివిజన్ కార్పొరేటర్ నెల్లూరు రూరల్
27/04/2024
రేపు అనగా 28/04/2024 మన డివిజన్ లో ఎన్నికల ప్రచార యాత్ర జరగతుంది, మన డివిజన్ సభ్యలు మరయు డివిజన్ ప్రజలు అందురు కలిసి వచ్చి విజయవంతగా చేయాలి అని నా విన్నపం.
కె.విజయలక్ష్మి
41 డివిజన్ కార్పొరేటర్ నెల్లూరు రూరల్
17/04/2024
నేడు శ్రీరామనవమి. ఆ శ్రీ మహావిష్ణువు మానవరూపంలో శ్రీరాముడుగా అవతరించిన రోజు, సీతారాముల కల్యాణ మహోత్సవం జరిగిన రోజు. ఈ పర్వదినాన సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
Nellore RURAL YSRCP APR Vijay Sai Reddy Adala Prabhakar Reddy
కె.విజయలక్ష్మి
41 డివిజన్ కార్పొరేటర్ నెల్లూరు రూరల్.
16/04/2024
ఆదాలే మా బలం
అన్న గెలుపే మా లక్ష్యం
నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి గెలుపు కోసం
నెల్లూరు రూరల్.
YS Jagan Mohan Reddy Nellore RURAL YSRCP APR Adala Prabhakar Reddy Vijay Sai Reddy
కె.విజయలక్ష్మి
41డివిజన్ కార్పొరేటర్ నెల్లూరు రూరల్.
10/04/2024
నెల్లూరులో ప్రజలందరికీ మరియు డివిజన్లో సభ్యులందరికీ ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు.
కె.విజయలక్ష్మి
41 డివిజన్ కార్పొరేటర్, నెల్లూరు రూరల్
Nellore RURAL YSRCP APR Adala Prabhakar Reddy
Click here to claim your Sponsored Listing.
Category
Culinary Team
Attire
Website
Address
Nellore
524 ###