Kavya Krishna Reddy

Kavya Krishna Reddy

Share

13/07/2024

అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న కావలి Telugu Desam Party (TDP) Nara Chandrababu Naidu Nara Lokesh Itdp Nellore

వశిష్ఠ కాలేజీలో త స్పీచ్ తో దుమ్ములేపిన కావలి MLA 12/07/2024

https://www.youtube.com/watch?v=Gmvjcfcuhxk

వశిష్ఠ కాలేజీలో త స్పీచ్ తో దుమ్ములేపిన కావలి MLA వశిష్ఠ కాలేజీలో త స్పీచ్ తో దుమ్ములేపిన కావలి

12/07/2024

ప్లాస్టిక్ బాగ్ వద్దు
పేపర్ బాగ్ ముద్దు
మన ఆరోగ్యం
మన చేతుల్లోనే.. మన చేతుల్లోనే
మీ..దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు

Photos from Kavya Krishna Reddy's post 11/07/2024

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి (కావ్య క్రిష్ణారెడ్డి) గారు గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు..
కావలి పట్టణానికి చెందిన లేబాకుల సుధాకర్ రెడ్డి, లేబాకుల వెంకట శేషారెడ్డి గార్ల పెద్ద కర్మ కార్యక్రమంలో , 9వ వార్డుకు చెందిన వంటేరు రమణమ్మ గారి పెద్ద కర్మ కార్యక్రమంలో, బోగోలు మండలం ఏనుగుల బావికి చెందిన పంది పెనుగొండయ్య గారి కుమార్తె ప్రవీణ గారి ఉత్తరక్రియల కార్యక్రమంలో , దివంగత హెడ్ మాస్టర్ కుమార స్వామి గారి భార్య నాగసూరి వనజ గారి పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు.

11/07/2024

ప్రపంచ జనాభా దినోత్సవం కనురెప్ప పాటులో కన్నుతెరిచేవారెందరో అధిక జనాభాను అరికడదాం పుడమితల్లిని కాపాడుకుందాం వారందరికీ మంచి భవిష్యత్తునిద్దాం మీ.. దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు

10/07/2024

ప్రమాదాలకు వెరవక, కష్టనష్టాలకు కృంగక
గంగమ్మని నమ్ముకుని బ్రతుకునవనే కాదు
రాష్ట్ర అభివృద్ధి తీరాలకు చేర్చేందుకు కృషిచేస్తున్న గంగ పుత్రులందరికి శుభాకాంక్షలు
మీ..దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు

07/07/2024

కార్గిల్ యుద్ధంలో దేశరక్షణ కోసం అసువులు బాసిన పోరాట యోధుడు , భారమతమాత ముద్దుబిడ్డ పరమవీర చక్ర కెప్టెన్ విక్రమ్ బాత్రా గారి వర్ధనతి సందర్భంగా ఆయనకు ఘననివాళులు

kavali MLA kavyakrishnareddy grandly welcomes transport&sports minister ramprasadreddy garu 06/07/2024

https://www.youtube.com/watch?v=irP2C2NagQ0

kavali MLA kavyakrishnareddy grandly welcomes transport&sports minister ramprasadreddy garu ట్రాన్స్పోర్ట్ & క్రీడా శాఖామంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి ఘనస్వాగతం పలికిన కావలి శాసనభ్యులు కావ్య క.....

04/07/2024

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజా సమస్యలకోసం తన ప్రాణాలు సైతం అర్పించిన మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఆయనకు ఇవే మా ఘననివాళులు
మీ.. దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు

03/07/2024

బిట్రగుంట లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఎన్.ఆర్.ఐ బచ్చు కృష్ణమోహన్ ఆర్ధిక సహకారంతో నిర్మించిన అదనపు తరగతి గదులను, కళా వేదికను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి (కావ్య క్రిష్ణారెడ్డి) గారు ప్రారంభోత్సవం చేశారు.

Want your business to be the top-listed Engineering Company in Nellore?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Kavali
Nellore
524201