Siva Kumar Reddy YSRCP
26/03/2024
16/03/2024
Revealing the logo of Jagamantha Sambaram…♥️🙌🏻
జగనన్న పాలనలో జగమంత సంబరం…
🎉👩🏻🎓👨🏻🏫👦🏻💃🏻🕺🏻👳🏽🧔🏻👨🏽🌾👶🏻🎉
17th March, 2024.
4:00 PM Onwards.
📍Kakinada.
ఓ నవ్వుల నెలరేడా!!
నువ్వు పూయించిన ఈ నవ్వులే నీకు మేము ఇచ్చే ఘన నివాళులు..!!
నువ్వు ప్రతి గుండెలో కొలువై ఉన్నావు రాజన్న ❤️
సదా నీ సంక్షేమ సంతకపు సంస్మరణలో.
02/09/2023
మీ పాదం అడుగిడిన నేలంతా సస్యశ్యామలం అయ్యింది. వ్యవసాయాన్ని పండగ చేసి అన్నదాతల మోముపై చిరునవ్వులు విరబూయించిన మహనీయుడు మీరు.
జోహార్ వైయస్‌ఆర్! 🙏🏻
02/09/2023
నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మ.. నమస్తే తమ్ముడూ.. నమస్తే.. నమస్తే.. అన్న మహానేత వైయస్ఆర్ గారి మాటలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.. జోహార్ వైయస్ఆర్.
నేడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆ మహానేతకు నివాళులు.
02/09/2023
గుడిలో దేవుడు.
మా గుండెల్లో వైయస్ఆర్ ❤️
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Nellore