Polamreddy Dinesh Reddy

Polamreddy Dinesh Reddy

Share

Chairman of Andhra Pradesh Environment Management Corporation Limited (@APEMCL) | National Spokesperson Telugu Desam Party (TDP) | Incharge of Kovur | Nellore District.

14/07/2026

పోరాడింది పదవి కోసం కాదు… ప్రజల కోసం.!!

04/07/2026

తల్లి కళ్లలో ఆనందం.. పిల్లల భవిష్యత్తుకు కొత్త భరోసా

సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరితే, పేద కుటుంబాల జీవితాల్లో గుణాత్మక మార్పు ఎలా సాధ్యమవుతుందో చెప్పే చక్కని ఉదాహరణ ఇది.

04/07/2026

భారతీయ సనాతన ధర్మ వైభవాన్ని విశ్వవేదికపై చాటిచెప్పిన వేదాంత శిఖరం..తన బోధనలతో యువతలో నూతనోత్తేజాన్ని రగిలించిన యుగపురుషుడు శ్రీ స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.

Want your public figure to be the top-listed Public Figure in Nellore?
Click here to claim your Sponsored Listing.

Category

Address


Kovur
Nellore
523002