Isha Developers -Nellore

Isha Developers -Nellore

Share

Photos from Isha Developers -Nellore's post 04/08/2023

మీ అందరి ఆశీర్వాదం కావాలి నెల్లూరు లో ఉన్న మిత్రులు నేరుగా బయట ఉన్న మిత్రులు కామెంట్స్ ద్వార మీ విలువైన అశీసులు అందించగలరు

మీ Mohan Kishore Nimma Karunakar Buduru Simhapuri Samanyudu

మన Isha Developers Team మరో కొత్త వెంచర్ లో మార్కెటింగ్ కి సిద్ధం అవుతోంది..

నెల్లూరు నగరానికి చేరువలో పారిశ్రామికంగా దేశంలో దిన దిన అభివృద్ధి సాధిస్తున్న ముత్తుకూరు, కృష్ణపట్నం పరిధిలోని "కాకుపల్లి" ఏరియాలో నెల్లూరు జిల్లాలో గృహ వినియోగదారులకు అత్యంత చౌకగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, విలాసవంతమైన విల్లాలు అందించాలనే లక్ష్యంతో... ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ సంస్థ బిజీవేముల ఇన్ఫ్రా వారి "BR ఎంపైర్ సిటీ" లో Brochure Lanch కార్యక్రమానికి* మన మార్కెటింగ్ మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరుతున్నాం..🙏🏻

తేది : 06 ఆగస్టు -2023

సమయం : సాయింత్రం 04:00 గం౹౹ల నుండి 05:00 గం౹౹ల వరకు

Venue : BR ఎంపైర్ సిటీ
కాకుపల్లి, నెల్లూరు.

-Isha Developers
Magunta Layout, Nellore

Want your business to be the top-listed Realtor/realty Service in Nellore?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Nellore
Nellore