Thumati Vijaya Bhaskar Reddy

Thumati Vijaya Bhaskar Reddy

Share

21/09/2025

*వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 23న నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం*


*వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారి, ఆదేశాల మేరకు ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ నెల 23న మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆత్మకూరు పట్టణంలోని శ్రీధర్ గార్డెన్స్ లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న *"బాబు షూరిటీ మోసం గ్యారెంటీ" "రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో (క్యూ ఆర్ కోడ్ పోస్టర్)"* ఆవిష్కరణ మరియు *నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం* జరుగును.

*పై కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు నెల్లూరు పార్లమెంట్ సమన్వయ కర్త శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటరీ పరిశీలకులు శ్రీ జంకే వెంకట్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు మరియు పార్టీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్), ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు శ్రీ పేర్నాటి కోటేశ్వరరెడ్డి గారు హాజరు కానున్నారు.*

ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఆత్మకూరు నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల కన్వీనర్లు, మండల కమిటీ సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వైస్ చైర్మన్, వార్డు సభ్యులు, నియోజకవర్గ మరియు మండల నాయకులు కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది.

(మేకపాటి కార్యాలయం, ఆత్మకూరు)

06/09/2025

చేజర్ల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సాయంత్రం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో 16 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందించి ఘనంగా సన్మానించారు. సభాధ్యక్షులు మండల విద్యాశాఖాధికారి శ్రీమతి ఇందిర గారు ,ముఖ్య అతిథులు మండల పరిషత్ అధ్యక్షులు తూమాటి విజయ భాస్కర్ రెడ్డి గారు,యం పి డి ఓ అమర్ గారు,బాలిరెడ్డి రమాదేవి గారు, సుధాకర్ రెడ్డి గారు ,డి.సి మస్తానయ్య గారు, పాల్గొన్నారు.ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

08/03/2025

ఆకాశంలో సగం... అవకాశాల్లో సగమంటూ... మహిళలు తమ శక్తి సామర్థ్యాలతో అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతూ... సంపూర్ణ మహిళ సాధికారిత దిశగా అడుగులు వేస్తున్న సందర్భంగా

అంతర్జాతీయ
*మహిళా దినోత్సవ*
శుభాకాంక్షలు

*తూమాటి విజయభాస్కర్ రెడ్డి,*
మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు
(చేజర్ల మండలం)

Want your organization to be the top-listed Government Service in Nellore?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Chejerla
Nellore
524341