Naidupeta Rocks

Naidupeta Rocks

Share

29/06/2024

26/06/2024

శ్రీ.శ్రీ.శ్రీ.హజరత్ ఖాదర్ షావలి 40వ ఉరుసు మరియు గంధమహోత్సవ.............. ఆహ్వానం..........

నాయుడుపేట పట్టణ పరిధిలోని చిన్నదర్గా సమీపంలో ఉన్నటువంటి ఖాదర్ షావలి *చిన్న దర్గా* ఉరుసు మరియు గంధ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నాము. కావున భక్తులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి తరంచి ఖాదర్ షావలి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాము.

27/06/2024.. గురువారం రాత్రి ...............*గంధ మహోత్సవం*.....
28/06/2024.. శుక్రవారం మధ్యాహ్నం ..............*అన్నదానం*.......

కావున ఈ కార్యక్రమానికి యావత్ మంది భక్తులు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది.

ఇట్లు:
చిన్న దర్గా కమిటీ

Photos from Naidupeta Rocks's post 23/06/2024

For engineering admission in N.B.K.R. Vidyanagar , contact VEMA JUNIOR COLLEGE NAIDUPETA, OR 9490250405

Want your business to be the top-listed Media Company in Nellore?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Nayudupeta
Nellore
524126