Poluboina Roop Kumar Yadav

Poluboina Roop Kumar Yadav

Share

28/05/2026

తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశాను..

28/05/2026
24/04/2026

Post
మంత్రి నారాయణ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగరం లోని 45 డివిజన్ పరిధిలో ఉన్నటువంటి హోటల్ బసోటా ఎదురుగా ఉన్న నక్కల వారి సెంటర్లో నక్కల వారి యెక్క బొమ్మల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పరిశీలించారు.

స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సుజన్, శ్రీనివాసులు రెడ్డి, నాగేంద్ర మరియు రోజ్ మేరీ వీరు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి సమాచారాన్ని వెంటనే మంత్రి నారాయణ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. మంత్రి గారు అందుబాటులో లేకపోయిన వెంటనే తక్షణ సహాయం కింద నారాయణ గారి సొంత నిధులలో 20 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసిన రూప్ కుమార్ యాదవ్. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతర పరిహారాలను అందజేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు.

Want your public figure to be the top-listed Public Figure in Nellore?
Click here to claim your Sponsored Listing.

Address


Nellore