Bandi Rama Krishna

Bandi Rama Krishna

Share

Entrepreneur / Philanthropist / 2019 MLA Contestant / Machilipatnam Assembly Incharge / Machilipatnam Parliament Election Incharge / Varahi vijaya yathra Food Commitee Chairman .

04/07/2026

భారత జాతి గౌరవానికి ప్రతీకగా ప్రపంచ వేదికపై రెపరెపలాడుతున్న మన త్రివర్ణ పతాకాన్ని రూపకల్పన చేసిన మహనీయుడు, జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు. జై హింద్! 🇮🇳

29/06/2026

మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో “పదవి-బాధ్యత”ల దరఖాస్తుల స్వీకరణ!
✊మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం వివిధ స్థాయిలలో దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి.
తేదీలు: జూన్ 29 నుండి జులై 5 వరకు
📍 వేదిక: RK మెస్ ఫంక్షన్ హాల్, బచ్చుపేట, మచిలీపట్నం
దరఖాస్తులు స్వీకరించే కమిటీలు:
రాష్ట్ర స్థాయి కమిటీ,
పార్లమెంట్ కమిటీ,
అసెంబ్లీ కమిటీ,
మండల కమిటీ,
గ్రామ కమిటీ,
పార్టీ అనుబంధ విభాగాలు.
ముఖ్య గమనికలు : అభ్యర్థులు వారి ఆసక్తి, శక్తి, సామర్థ్యాలు, రాజకీయ అనుభవం, ఆర్ధిక, సామాజిక నేపథ్యాలు ఆధారంగా వారు ఏ స్థాయిలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నారో దానికి అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇవి కేవలం ఇంచార్జి పదవి కోసం మాత్రమే కాదు.
వచ్చిన దరఖాస్తుల్లో వారి సామర్థ్యాన్ని అంచనా వేసి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి ఇంఛార్జ్ లేదా ఆయా కమిటీల్లో, విభాగాల్లో సభ్యులుగా బాధ్యతలు అప్పగిస్తారు.
ఇంచార్జి పదవి కోసం దరఖాస్తు చేసే వారు, దానితో పాటుగా వేరే ప్రత్యామ్నాయంగా ఏ స్థాయిలో పనిచేయాలి అనుకుంటున్నారో తెలియజేయాలి.

Want your public figure to be the top-listed Public Figure in Machilipatnam?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Door No: 22/95, English Palem
Machilipatnam
521001