Know Our History
25/05/2026
*కొండవీడు కొట షాహీ మసీదును సందర్శించిన ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్*
*మే నెల 24న ఆదివారం నాడు ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముష్తాక్ అహ్మద్ గారు కొండవీడు కోటలోని షాహి మసీదును, దర్గాహ్ ను సందర్శించి.. ప్రత్యేక జొహర్ నమాజును ఆచరించారు.*
*అనంతరం.. కోటలోని ఈ షాహి మసీదును, దర్గాహ్ ను అభివృద్ధి చేస్తున్న Know Our History సంస్థ అధ్యక్షులు సూఫీ ఇమ్రాన్ Sufi Imran గారు మరియు వారి బృందం చేస్తున్న కృషిని ప్రత్యేకంగా కొనియాడారు*
*ఈ చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి కృషి చేయాలని ప్రజలను, అధికారులను కోరారు*
*ఈ కార్యక్రమంలో కొండవీడు కొట అజ్హర్, ఏపీ అహ్మద్, రఫీ వంకాయలపాడు, నరసరావుపేట ఖలీల్ అహ్మద్, మౌలానా ఇస్హాఖ్, మేస్త్రీ ఇమ్రాన్, టైలర్ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు*
16/01/2026
*అంజుమన్ భూముల పరిరక్షణ కొరకు ఈ రోజు 16 జనవరి 2026, శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు గుంటూరులోని ఇక్బాల్ మసీదు సెంటర్ వద్ద జరగబోయే నిరసన కార్యక్రమానికి Know Our History సంస్థ సభ్యులు తమ మద్దతు తెలుపుతూ…*
సూఫీ ఇమ్రాన్
అధ్యక్షులు
KNOW OUR HISTORY సంస్థ
31/12/2025
ఇస్లామిక్ హిస్టరీ క్యాంపునకు బయలుదేరుతూ…
విద్యార్థులు…🤲🏻
14/12/2025
సంస్థ డిసెంబర్ నెల మష్వర
14న డిసెంబర్ ఆదివారం ఉదయం 11గంటలకు గుంటూరులోని ఆఫీసులో సంస్థ డిసెంబర్ నెల మష్వర జరిగినది.
డిసెంబర్ నెలలో జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన విషయాలపై చర్చించటం జరిగినది.
ఈ మష్వరలో ప్రసిడెంట్ సూఫీ ఇమ్రాన్, జనరల్ సెక్రటరీ అబ్దుల్ కరీం బేగ్, సభ్యులు షఫీ బేగ్, సభ్యులు మెహబూబ్ అలీ, అమీర్ జాని, అయాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు: అబ్దుల్ కరీం బేగ్
జనరల్ సెక్రటరీ - Know Our History సంస్థ
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Lucknow