Rajahmundry RURAL Congress

Rajahmundry RURAL Congress

Share

Photos from Rajahmundry RURAL Congress's post 09/05/2019

*_రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ సమీక్షకు హాజరైన ఎ.ఐ.సి.సి సెక్రెటరీ క్రిష్టాపర్ తిలక్_*

ఈ రోజు ది: 9.5.19 రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ ఆధ్యర్యంలో శ్రీమతి రాయుడు రాజవల్లి సతీష్ అధ్యక్షనలో రూరల్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంకు హజరైన ఎ.ఐ.సి.సి సెక్రటరీ శ్రీ క్రిష్టాపర్ తిలక్ గార్ని, డి.సి.సి ప్రెసిడెంట్ శ్రీ యస్ యన్ రాజా గార్ని , పిసిసి జనరల్ సెక్రెటరీ శ్రీ జంగా గౌతమ్ గార్ని మరియు కాంగ్రెస్ నాయకులను పూలమాలతో సాదరంగా ఆహ్వానం పలికారు శ్రీమతి & శ్రీ రాయుడు రాజవల్లి సతీష్. అనంతరం నియోజకవర్గంలో వున్న రెండు మండలాపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కొత్తపల్లి సత్యనారాయణ గారు, దంగుడు బియ్యం నారాయణ గారు, మెండ రాజేష్ గారు, లోడ అప్పారావుగారు , ప్రవీణ్ కాంగ్రెస్ కార్యకర్తలు , నాయకులు పాల్గొన్నారు.

21/03/2019

రాజమహేంద్రవరం రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థినిగా *శ్రీమతి రాయుడు రాజవల్లి గారు రేపు అనగా 22-3-2019 మధ్యాహ్నం 1 గంట 49 నిమషాలకు నామినేషన్* వేయుచున్నారు. కావున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు, ఉదయం 10:30 గంటలకు శ్యామల సెంటర్ నుండి ర్యాలిగా బయలు దేరి బొమ్మూరు MRO ఆఫీస్ లో నామినేషన్ వేయుదురు. కావునా ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు

రాజమహేంద్రవరం రూరల్ కాంగ్రెస్ పార్టీ

Photos from Rajahmundry RURAL Congress's post 11/02/2019
Want your public figure to be the top-listed Public Figure in Kakinada?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Main Road
Kakinada
533001