True Voice

True Voice

Share

📢 True Voice
🗞️ రాజకీయాలు | 🎬 సినిమా | 🏏 క్రీడలు | 🔥 ట్రెండింగ్ వార్తలు
నిజాన్ని నిర్భయంగా మీ ముందుకు తీసుకువచ్చే వేదిక.
⚡ Fast • Fair • Fearless
🌍 వార్తల వెనుక అసలు నిజం ఇదే!

30/05/2026

ఎన్టీఆర్ గారి హయాంలో మహిళల ఆత్మగౌరవం పెరిగింది. చంద్రబాబు గారి హయాంలో మహిళలకు ఆర్థిక గౌరవం పెరిగింది.

30/05/2026

తిరుపతి

సత్యనారాయణపురం ASI రాములుపై సస్పెన్షన్ వేటు..!

ASI రాములు మద్యంతాగి అనుచితంగా ప్రవర్తించినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించిన ఉన్నతాధికారులు

ఈ కారణంగా ASI రాములును సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.

26/05/2026

దళిత ఓట్లు మాకొద్దు అనే దమ్ము అయనకుంది! మీ పార్టీకి మేం ఓట్లు వెయ్యం అనే దమ్ము
దళితులకుందా?

#దళితఆత్మగౌరవం
#సామాజికన్యాయం




#దళితహక్కులు

22/05/2026

మంత్రి లోకేష్ తనదైన శైలిలో మాజీ సీఎం జగన్ పై పంచ్‌లు వేశారు! నిత్యం ఊర్లు మారుతూ ప్రయాణాలు చేస్తున్న జగన్‌ను ఉద్దేశించి 'బెంతా హై' అని నామకరణం చేసేశారు.
​📍 బెంగళూరు
📍 తాడేపల్లి
📍 హైదరాబాద్
​ఈ మూడు ప్రాంతాల చుట్టూ తిరుగుతున్నందుకే ఈ పేరట! జగన్ గారు చూపిస్తున్న సినిమాలకు ఎండ్ కార్డ్ వేయడానికి టీడీపీ కేడర్ సిద్ధంగా ఉందని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. 🚫🎬

22/05/2026

🚨 “పేపర్ లీక్ మాఫియా.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి!” 🚨

NEET పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల ఆశలను, కలలను ఛిద్రము చేసింది.
రోజూ రాత్రి కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తుతో ఇలా ఆటలాడటం అత్యంత దారుణం.

📍ఈ ఘటనకు వ్యతిరేకంగా రాజస్థాన్ కాంగ్రెస్ భారీ నిరసన చేపట్టి, BJP ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించింది.
విద్యార్థుల న్యాయం కోసం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

🎓 పరీక్షల పవిత్రతను కాపాడాలి…
📚 విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు ఆడొద్దు…

Want your business to be the top-listed Advertising & Marketing Company in Kakinada?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Kakinada