Anumula Revanth Reddy

Anumula Revanth Reddy

Share

19/07/2026

అందెశ్రీ…
అచ్చమైన తెలంగాణ ప్రతీక.

అందెశ్రీ పాటలు తూటాలై, మర ఫిరంగులై దొర‌ల గడీలను బద్దలు కొట్టాయి. సూర్య‌చంద్రులున్నంత వ‌ర‌కు అందెశ్రీ పాట ప్ర‌తి తెలంగాణ బిడ్డ గ‌ళం నుంచి వినిపిస్తుంది. ఆ మ‌హా క‌వి స్మృతి వ‌నం ప‌నుల‌ను ప్రారంభించాను..

18/07/2026

Live: అందెశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు

18/07/2026

అందెశ్రీ అన్నా…
కోట్లాది తెలంగాణ గొంతుల్లో…
“జయ జయహే తెలంగాణ” గీతమై…
ఎప్పటికి నువ్వు ప్రతిధ్వనిస్తూనే ఉంటావు.

ప్రజల కవి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘన నివాళి.

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Jubilee Hills
Hyderabad
500033