CM MEDIA
25/03/2026
అసలైన వార్తాపరిణామాలు, వాటి వెనుక దాగిన చీకటి కోణాలను ఆవిష్కరించే జాతీయ మాసపత్రిక
‘ది న్యూస్’ - మార్చ్, 2026 సంచిక విశేషాలు..
www.thenews.co.in
👉 కవర్ స్టోరీ : సర్వత్రా పెరుగుతున్న అసంతృప్తి. తమిళనాడులో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సి.ఎం. స్టాలిన్ చేస్తున్న కత్తిమీద సాము.
👉 రాజకీయ నాయకులను మించి, అధికార పీఠం కోసం బ్యూరోక్రాట్ల కీచులాట బాగోతం.!
👉 డైవర్షన్ పాలిటిక్స్: ప్రజా సమస్యలను పక్కనపెట్టి, ప్రజల దృష్టిని మళ్లిస్తున్న తెలంగాణ నాయకుల తీరు.
👉 క్వాంటమ్ కంప్యూటింగ్: ఆంధ్రప్రదేశ్‌ను ఐ.టి. హబ్‌గా మార్చేందుకు చంద్రబాబు నాయుడు ఆరాటం.
👉విశ్లేషణ: ప్రముఖుల విమానాలు, హెలికాప్టర్లు తరచూ ఎందుకు కూలిపోతున్నాయి? వింగ్ కమాండర్ (రి) ప్రత్యేక విశ్లేషణ.
👉 మైండ్ మాస్టర్స్: టీనేజ్ పిల్లల మనసెరిగి, వారిని బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులకు కొన్ని మెళకువలు.
👉 పరీక్షల సమయం: ఒత్తిడి లేకుండా పబ్లిక్ పరీక్షలు రాసి, విజయం సాధించేందుకు కొన్ని చిట్కాలు.
***
17/04/2023
Hashtag 27 Food Court offers a wide range of dishes.
It provides a wide variety of yummy food ranging from Yummy Italian food to Authentic South Indian Dishes, from Mouth Watering Kebabs to Hot Sizzling Smoky Sizzlers, from Variety of Noodles to Delicious Stone Ice Cream.
Visit Our Food Court Now and Awaken your Taste Bud with Family and Friends.
Also Avail Amazing offers on Every Order.
Hashtag 27 Food Court
Visit Our Store and Grab Amazing Offer on Orders
https://goo.gl/maps/QUgo7Z3EPTGsiVeT8
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Website
Address
Telagana
Hyderabad
500034