Hanu Report

Hanu Report

Share

05/04/2024

05/04/2024

🍻

05/04/2024

05/04/2024

04/04/2024

🍻 #

04/04/2024

03/04/2024

#

03/04/2024

🍺

03/04/2024

తైవాన్‌లో భారీ భూకంపం.సిస్మోగ్రాఫ్ పై 7. 4 తీవ్రత. సునామి హెచ్చరికలు జారీ.

తైవాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున తైవాన్‌ రాజధాని తైపీలో రిక్టర్‌ స్కేల్‌ పై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది..

తైవాన్‌లో హువాలియన్‌ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఆస్తీ, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియ రాలేదు.

భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మియాకోజిమా ద్వీపంతో సహా జపాన్‌ దీవులకు సుమారు మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసిపడి సునామి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు.

దీంతో, తైవాన్‌ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో​ జనాలు రోడ్ల మీదకు వచ్చారు.

ఇక.. సునామి రాబోతుంది అందరూ ఖాళీ చేయండని అక్కడి టీవీ ఛానెల్స్‌ ప్రసారం చేస్తున్నాయి. జపాన్‌ సైతం సునామి హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్‌లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే..

ఇక.. 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్‌ ప్రజలు మృత్యువాత పడ్డారు..

02/04/2024

🍺

01/04/2024

మరో పదిహేను రోజులు కస్టడీ విధించిన కోర్టు. ఎన్నికలు ముగిసే వరకు కస్టడీలోనే ఉండే అవకాశం.

Want your business to be the top-listed Media Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Hyderabad