Prashanth PolyTricks
Committed to data-driven analysis, ground-level perspectives, and informed public discourse on Indian politics. Psephologist | Political Analyst & Election Observer Known for sharp insights into electoral trends, voter behaviour, and political strategy.
🔴LIVE : Telangana Budget 2026 | CM Revanth | అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం | Telangana Assembly Session LIVE
31/12/2025
ప్రతి మనిషిలోనూ ఒకే ఆత్మ ఉంది. అందుకే సమాజంలో భేదాలు లేకుండా, అందరినీ సమానంగా చూడటమే నిజమైన రాజకీయ దృష్టి. కొత్త సంవత్సరంలో ఈ ఐక్యతతో ముందుకు సాగదాం – అందరూ బలవంతులు కావాలి, ఎవరూ బలహీనులు కాకూడదు.
ఈ కొత్త సంవత్సరం 2026 అందరికీ శాంతి, శక్తి, సౌభ్రాతృత్వంతో నిండినది కావాలి.
మీకు, మీ కుటుంబానికి కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు!
జై హింద్! 🌟
Happy New Year 2026! 🎊🥂
వరల్డ్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌తో సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ పోటీ పడటం అంటే కలలో కూడా ఊహించలేం. కానీ సీఎం రేవంత్ రెడ్డి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు, తెలంగాణలో యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్వయంగా జెర్సీ వేసుకొని గ్రౌండ్‌లోకి దిగి ఉత్సాహపరిచారు. ఊహకు కూడా అందని ఆనందాన్ని సోషల్ వెల్ఫేర్ విద్యార్ధులకు అందించారు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
BanjaraHills Road 12 , Green Banjara Colony , Royal Kunz Appartments
Hyderabad
500034