Sharantvlive
10/03/2026
సింధు నాగరికతలో “పశుపతి ముద్ర” – ఇది శివుడేనా?
సింధు నాగరికతలో మొహెంజోదారోలో ఒక ముఖ్యమైన ముద్ర (seal) దొరికింది. దీనిని చరిత్రకారులు “పశుపతి ముద్ర” అని పిలుస్తారు.
ఈ ముద్రలో కనిపించే దేవుడు:
యోగాసనం లాగా కూర్చున్నాడు
తలపై కొమ్ముల లాంటి కిరీటం ఉంది
చుట్టూ జంతువులు ఉన్నాయి (పులి, ఏనుగు, ఖడ్గమృగం మొదలైనవి)
ఎందుకు దీనిని శివుడితో పోలుస్తారు?
కొంతమంది చరిత్రకారులు ఇలా అంటారు:
1️⃣ శివుడిని పశుపతి (జంతువుల ప్రభువు) అంటారు
2️⃣ శివుడు యోగిగా కూర్చునే రూపంలో ఉంటాడు
3️⃣ జంతువులతో సంబంధం ఉంది
అందుకే కొందరు దీన్ని “Proto-Shiva” (శివుడి పురాతన రూపం) అంటారు.
కానీ ఇది ఖచ్చితంగా శివుడేనా?
ఇది ఇంకా సంపూర్ణంగా నిరూపించబడలేదు.
ఎందుకంటే:
సింధు లిపి ఇంకా పూర్తిగా చదవలేదు
ఆ దేవుడి అసలు పేరు తెలియదు
అందుకే కొంతమంది శాస్త్రవేత్తలు ఇలా అంటారు:
👉 ఇది శివుడి మొదటి రూపం అయి ఉండవచ్చు
👉 లేక పూర్తిగా వేరే దేవుడు కూడా అయి ఉండవచ్చు
Health ni ignore chesthe… life silent ga damage avutundi ⚠️"
🧠 "నొప్పి వచ్చినప్పుడు మాత్రమే మనం మన శరీరాన్ని గుర్తు చేసుకుంటాం…"
రోజంతా పని…
ఫోన్… స్ట్రెస్…
మన బాడీ ఇచ్చే సిగ్నల్స్ ని ఇగ్నోర్ చేస్తూనే ఉంటాం…
👉 కింద పొట్టలో నొప్పి
👉 బ్లాడర్ దగ్గర లాగుతున్న ఫీలింగ్
👉 అలసట…
👉 నిద్ర లేకపోవడం
ఇవి చిన్నవి కావు…
నీ శరీరం “HELP” అడుగుతోంది ⚠️
❌ Ignore చేస్తే…
రేపు పెద్ద సమస్య అవుతుంది
✅ వినిపించుకుంటే…
నీ లైఫ్ సేవ్ అవుతుంది
💔 "డబ్బు సంపాదించడానికి హెల్త్ పోగొట్టుకుంటాం…
తర్వాత ఆ డబ్బుతో హెల్త్ తిరిగి కొనాలనుకుంటాం…"
📢 ఈ పోస్ట్ నీకోసం కాదు…
నీ కుటుంబం కోసం షేర్ చేయ్ ❤️
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
Ameerpet
Hyderabad
500045