Chelamalla Krishna Reddy
03/04/2026
ప్రేమ, క్షమ, త్యాగాలను తన జీవితం ద్వారా మానవాళికి చాటిన కరుణామయుడు క్రీస్తు….
ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన జీసస్ మహాత్యాగాన్ని గుడ్ ఫ్రైడే సందర్భంగా స్మరించుకుందాం…
13/03/2026
రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థినీ, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీరు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా పరీక్షలు బాగా రాసి మీ తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ…
All the Best!
Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
Hyderabad
Hyderabad