ZPHS BHEL

ZPHS BHEL

Share

07/08/2025

1979 batch, please assemble

Reunion🫂2008-09 students celebration🥳 🍾 🎊 after 15 year's childhood memories💖#reunion #gettogether 14/02/2024

https://youtu.be/L3qjJjVGxp8?si=0KTYP_5n-gCW44Sz

2008-09 Gettogether Event Part 1

Reunion🫂2008-09 students celebration🥳 🍾 🎊 after 15 year's childhood memories💖#reunion #gettogether #2008-09batch Hii friends welcome to my channel don't forget to subscribe and s...

14/02/2024

Hello Friends...

ఈ మధ్య కాలంలో Gettogether events చాలా batches vallu జరుపుకుంటున్నారు... 1965 లో మొదలైన మన స్కూల్ ఎంతో మంది students ni చూసింది... Next year మన స్కూల్ 60 years anniversary జరుపుకుంటుంది... ఈ సంద్భంగా అన్ని batches కలిసి ఒక పెద్ద ReUnion చేద్దాం అన్న ఆలోచన... ఈ event కి మీ అందరి ప్రోత్సాహం కావాలి ....

ఈ ReUnion వల్ల ఉపయోగం...
1. విడిపోయిన ఫ్రెండ్స్ కలిసే అవకాశం..
2. ఎందరో పూర్వ విద్యార్థులు మంచి మంచి హోదాలలో ఉన్నారు... ఈ సభా వాళ్ళ Business Connections పెంచుకోవచ్చు...
3. Govt School ని promote చెయ్యడానికి మన వంతు సాయం మనం చెయ్యగలం...

Next one year లో మీ మీ friends ని gather చేసుకోండి...

Want your school to be the top-listed School/college in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


ZPHS BHEL
Hyderabad
502032