Bandi Ramesh
10/06/2026
మనల్నేవడ్రా ఆపేది💪 ఏ వర్షం ఆపలేదు.. అక్కాచెల్లెమ్మలకి అండగా ఉన్న రేవంతన్న సంకల్పాన్ని❤️❤️
07/06/2026
పార్టీ కమిటీల ఏర్పాటులో ఎస్సీ సోదరులందరికీ సముచిత న్యాయం సమన్నతస్థానం కల్పించడం జరుగుతుందని టిపిసిసి ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *బండి రమేష్* గారు పేర్కొన్నారు. పార్టీ మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చెన్నయ్య ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గం కార్యాలయం హేమ దుర్గా భవన్లో ఆదివారం ఎస్సీ సోదరులతో కలిసి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని నియోజకవర్గాలతో పాటు డివిజన్లకు కమిటీల నియామకం కోసం ఈ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బండి రమేష్ గారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కమిటీల ఏర్పాటు పాత కొత్తల మేలు కలయికగా ఉంటుందని తద్వారా అందరికీ పార్టీలో తగిన గౌరవం గుర్తింపు ఉంటాయని ఈ సందర్భంగా రమేష్ పేర్కొన్నారు .అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ లోను ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను ఎస్సీ సోదరులను గుర్తించి వారికి పదవులను ఇవ్వడం జరిగిందన్నారు. సీనియర్ల సేవలను పార్టీకి ఉపయోగించుకుంటూనే కొత్త వారికి సైతం అవకాశాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలోనే అన్ని కమిటీల ను పూర్తిచేసి పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య , కరక పెంటయ్య,బాల నరసింహ, రమేష్ ,కృష్ణ, రాము, రమాదేవి ,తదితరులు పాల్గొన్నారు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Hyderabad