Ramana Reddy SP
25/11/2025
స్టేట్ బ్యాంక్ ఇండియా ఖాతాదారులారా జాగ్రత్త! అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్‌లు నమ్మి ఎలాంటి లింక్స్ క్లిక్ చేయొద్దు. ఆధార్ అప్‌డేట్ చేసుకోకపోతే మీ ఖాతా నిలిచిపోతుందన్న సందేశాలను పట్టించుకోవద్దు. అందులోని ఏపీకే ఫైల్స్ అస్సలు క్లిక్ చేయొద్దు. సైబర్ మోసాలపై మీ సన్నిహితులను అప్రమత్తం చేయండి.
Want your organization to be the top-listed Government Service in Hyderabad?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Hyderabad