YSRCP Updates

YSRCP Updates

Share

Photos from YSRCP Updates's post 19/03/2025

విశాఖపట్నంలో పతాక స్థాయికి చేరిన కూటమి నాయకుల ఉన్మాదం

వైజాగ్ క్రికెట్ స్టేడియంకు ఉన్న దివంగత నేత వైయస్‌ఆర్ పేరుని తొలగింపు. రాత్రికి రాత్రే డాక్టర్ వైయస్‌ఆర్ ACA VDCA క్రికెట్ స్టేడియంగా ఉన్న పేరుని ACA VDCA క్రికెట్ స్టేడియంగా మార్పు

గతంలో వైజాగ్ ఫిలింనగర్ క్లబ్‌లోని లాన్‌కు ఉన్న వైయస్‌ఆర్ పేరుని కూడా తొలగించిన టీడీపీ నేతలు

Nara Chandrababu Naidu తీరుపై మండిపడుతున్న విశాఖ వాసులు. మరి ఇంత కక్షపూరిత రాజకీయాలా చంద్రబాబూ? మీకు ఇదేం రాక్షసానందం?

17/03/2025

తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ YS Jagan Mohan Reddy .

Want your organization to be the top-listed Government Service in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Address


Hyderabad