Pabbu Raju Goud
05/10/2022
శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం.. అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినం చెడుపై మంచి సాధించిన విజయానికి స్ఫూర్తిగా, దుర్గామాత ఆశీస్సులతో, ధైర్యంగా ముందుకు కదిలి.. తాము చేపట్టిన పనులలో విజయం సాధించి, ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. పాలపిట్ట దర్శనంతో ప్రతీ ఒక్కరికీ శుభం కలగాలని కోరుకుంటూ..
మీకు , మీ కుటుంబ సభ్యులకు
విజయదశమి శుభాకాంక్షలు...
Komatireddy Raj Gopal Reddy I Support KomatiReddy Rajagopal Reddy
03/10/2022
ప్రకృతిని ఆరాధిస్తూ... పూలను పూజిస్తూ, తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబించే బతుకమ్మ పండుగను ఆడబిడ్డలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిసూ
ప్రజలందరికీ
#సద్దుల_బతుకమ్మ శుభాకాంక్షలు
Narendra Modi Amit Shah J.P.Nadda Kishan Reddy Gangapuram Dr K Laxman Bandi Sanjay Kumar Kuna Srisailam Goud Manohar Reddy Gangidi Bharatiya Janata Party (BJP) BJP Telangana
Komatireddy Raj Gopal Reddy I Support KomatiReddy Rajagopal Reddy
Click here to claim your Sponsored Listing.
Category
Culinary Team
Attire
Address
Hyderabad
500080