Bhavani Ravi Kumar Followers
05/09/2025
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా అనంతపురం నగరం లో ముస్లిం సోదరులు నిర్వహించిన భారీ ర్యాలీ కార్యక్రమం లో జనసేన పార్టీ తరుపున స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ Bhavani Ravikumar Padachuri గారి ఆధ్వర్యంలో నీళ్ల బాటిళ్ల పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో JanaSena Party జిల్లా నాయకులు , వీర మహిళలు , కార్యకర్తలు పాల్గొన్నారు.
26/04/2025
నిన్నటి రోజు నా పుట్టిన రోజు సందర్భంగా నాకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దల ఆశీర్వాదాలు అలాగే మీరు నాపై చూపిన ప్రేమ, అభిమానం, ఆత్మీయత జీవితంలో మరిచిపోలేనిది.🙏🙏
అవన్నీ కూడా నాకు మరింత బాధ్యతను పెంచింది సమాజానికి ఉపయోగపడేలా ఉంటానని తెలియజేస్తూ.....
మీ... Bhavani Ravikumar Padachuri అన్నయ్య గారు
02/04/2025
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా గౌ॥శ్రీ Naga Babu గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
Click here to claim your Sponsored Listing.
Category
Culinary Team
Attire
Website
Address
Hyderabad
500 ###, 501 ###, 502 ###.