Eatala Rajendar
06/04/2025
పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు మద్దతుదారులకు.. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
BJP Telangana
Bharatiya Janata Party (BJP)
Narendra Modi
05/04/2025
నేడు శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి.
సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు.
- ఈటల రాజేందర్,
ఎంపి మల్కాజిగిరి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు.
శామీర్ పేట:
ఈటల రాజేందర్ గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.
07/08/2024
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని నూలు పోగుల దండ తో సత్కరించిన తెలంగాణ ఎంపీలు శ్రీ ఈటల రాజేందర్ గారు, శ్రీ మధవనేని రఘునందన్ రావు గారు, శ్రీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు, శ్రీ గోడం నగేష్ గారు.
Click here to claim your Sponsored Listing.
Contact the organization
Website
Address
Hyderabad