Sardak One
యూపీలోని కాన్పూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక అత్త తన అల్లుడితో కలిసి ఇంటి నుంతి పారిపోయి, ఇద్దరూ కోర్టులో వివాహం చేసుకున్నారు. వారిద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమ సంబంధం ఉందని ప్రచారం జరుగుతోంది. పెళ్లి తర్వాత, వారిద్దరూ దండలు మార్చుకుంటున్న వీడియో కూడా వైరల్ అయింది.
22/05/2026
కుటుంబాన్ని పోషించడానికి ఇతర రాష్ట్రానికి కూలిగా వెళ్లిన భర్త. ప్రియుడిని ఇంటికి పిలుచుకున్న భార్య. రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న అత్తమామ. లవర్ కు దేహశుద్ధి చేసిన స్థానికులు. బీహార్ లో ఘటన!
14/05/2026
ఇక ఇప్పటివరకు ఇంటర్మీడియట్‌లో కేవలం సెకండ్ ఇయర్‌లో మాత్రమే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండేవి. కానీ తాజాగా తీసుకువచ్చిన మార్పుల ప్రకారం.. ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో 30 మార్కుల చొప్పున సెకండియర్‌లో ప్రాక్టికల్స్ ఉండేవి. అయితే వీటిని ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్‌కు విడగొట్టారు. ఈ నిర్ణయం వల్ల ఫస్టియర్ నుంచే విద్యార్థులకు ప్రాక్టికల్స్‌పై పట్టు ఉంటుందని పేర్కొంటున్నారు.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Website
Address
Hyderabad
500004