Kolukur Rajasekhar Reddy

Kolukur Rajasekhar Reddy

Share

04/07/2024

*భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి పిలుపుమేరకు మరియు భారతీయ జనతా పార్టీ జిల్లా రథసారథి శ్రీమతి సి గోదావరి అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి కార్యక్రమాల జిల్లా కన్వీనర్ అదేళ్లి రవీందర్ గారి అధ్యక్షతన జిల్లా స్థాయి కార్యక్రమం భాగంగా జూలై 4న ఉదయం 9 గంటలకు అమీన్పూర్ మున్సిపాలిటీ శంభుని కుంట వద్ద క్లీన్ ఇండియా, హెల్తీ ఇండియా అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది

'క్లీన్ ఇండియా, హెల్తీ ఇండియా' అనే పేరుతో చెరువులు, బావులు, ఇతర నీటి వనరులపై ప్రత్యేక దృష్టి ఉండటం అవసరం. ప్లాస్టిక్ ఉపయోగానికి కారణంగా ప్రాణులు మరియు ప్రాణికుల ఆహారాన్ని అడుగుకోవడం తీవ్రమైన సమస్యను కలిగింది. అలాగే, ప్లాస్టిక్ ఉపయోగం భూస్థితిని కూడా కెడికి తీస్తుంది.

ప్లాస్టిక్ రహిత కార్యక్రమం చేపట్టడం అత్యంత అవసరమైన పదక్షేపం. ప్లాస్టిక్ ఉపయోగంను తగ్గించడం అనేది ప్రత్యేక ప్రయత్నం అవసరం. ప్లాస్టిక్ రహిత కార్యక్రమాలు ప్రచురించడం, విద్యార్థులకు, గృహిణులకు, కార్యస్థాలకు చేరువులను ప్లాస్టిక్ తగ్గించుటకు ప్రేరేపించడం ముఖ్యం.

ప్లాస్టిక్ వినియోగం తగ్గించుటకు మరియు నిర్మూలించుటకు ముందుకు సాగాలి అంటూ జిల్లా అధ్యక్షులు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి గారు ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేళ్ళి రవీందర్ గారు,ఎడ్ల రమేష్ గారు తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా గారు అమీన్పూర్ టౌన్ అధ్యక్షులు ఆగారెడ్డి గారు ఆనంద్ రెడ్డి గారు, నందా రెడ్డి గారు ప్రసాద్ యాదవ్ గారు, ఎన్ ఆనంద్ రెడ్డి గారు శివ తదితరులు పాల్గొన్నారు!!!

30/06/2024

*భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా రథసారథి శ్రీమతి గోదావరి అంజి రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు శ్యామ ప్రసాద్ ముఖర్జీ వివిధ కార్యక్రమాల సంగారెడ్డి జిల్లా కన్వీనర్ అదెల్లి రవీందర్ గారి అధ్యక్షతన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి* జీవిత చరిత్ర మరియు వారి ఆలోచనలు స్ఫూర్తి పై సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా *మాజీ టీ.స్ .పి. ఎస్. సి మెంబర్ విఠల్ అన్న గారు వివరించడం జరిగింది* ఈ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి గారు మరియు సంగారెడ్డి జిల్లా కన్వీనర్ ఆదెల్లి రవీందర్ గారు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్కూరి రాజశేఖర్ రెడ్డి గారు ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు మరియు అసెంబ్లీ కన్వీనర్లు మరియు మండల అధ్యక్షులు మున్సిపల్ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 🚩

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Hyderabad