Rajkumar

Rajkumar

Share

28/11/2022

జగన్:- మీరు చూస్తా ఉండిపోండి, నేను ఏలుతా ఉంటా...

28/11/2022

మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుప్పాంజలి ఘటించి నివాళులర్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు

28/11/2022

బాబుహయాంలో కరువు విలయతాండవం చేసిందన్నారు మంత్రి కాకాణి. చంద్రబాబు తన హయాంలో 1683 కరువు మండలాలు ప్రకటిస్తే, సీఎం జగన్ హయాంలో ఒక్క కరువు మండలం లేదన్నారు.

17/11/2022

ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు

17/11/2022

40 ఏళ్ల రాజకీయ అనుభవం..
14 ఏళ్లు సీఎం..
ఇది చేశానని చెప్పుకోవడానికి..
ఒక్క పథకం లేదు..
అందుకే...నాకు ఇవి చివరి ఎన్నికలు..
నన్ను గెలిపించమని..
ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నాడు చంద్రం తాత

17/11/2022

నా పనైపోయింది..... తమ్ముళ్లూ

Want your business to be the top-listed Beauty Salon in Eluru?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Eluru