Aennu Srikanth Reddy
12/01/2026
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పి. జనార్దన్ రెడ్డి (పీజేఆర్) గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.
09/01/2026
#12వవర్దoతి.
తమ్ముడు నువ్వు మమ్మల్ని వదిలి 12సంవత్సరములు గడిచింది వాసు
నీవు నన్ను పెద్దన్న పెద్దన్న అని పిలిచే పిలుపు లేక పోయింది. నీవు ని జ్ఞాపకాలు ఎల్లపుడు మా మదిలో మెదులుతూనే ఉన్నయి . నువ్వు ఎక్కడ ఉన్న నీ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటు ...
బాధాతప్త హృదయంతో ....
మీ పెద్దన్న...
Org Secretary
Founder & Chairman
#ఎన్నుఫౌండేషన్
02/10/2025
RSS ద్వంద విధానం.
గాంధీ జీ ని చంపిన గాడ్సే ని నెత్తిన పెట్టుకొని, ఇలా.
అప్పుడే గాంధీ జీ ని అనకూడని మాటలు అంటరు
మళ్ళీ అప్పుడే ఇట్ల మాట్లాడుతారు.
RSS కి ఓ విధానం అంటూ లేదు
#కాంగ్రెస్
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
24, Akbar Rd, South Block, Man Singh Road Area, New
Delhi
110011