SFI Adoni

SFI Adoni

Share

03/11/2024

విద్యారంగ సమస్యలు పరిష్కారానికి నవంబర్ 5న తేదీన జరగబోయే చలో కలెక్టరేట్ విద్యార్థులు పాల్గొని విజంతం చేయాలని ఆదివారం UTF కార్యాలయంలో SFI నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా SFI జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు పట్టణ కార్యదర్శి గౌస్ మాట్లాడుతూ నూతన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా విద్యార్థుల సమస్యలు పట్టించుకోవట్లేదన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్నారు....

Photos from SFI Adoni's post 17/08/2024

కోల్కతాలో ఆరు రోజుల క్రితం వైద్యారాలి పై అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, పీజీ విద్యార్థిని మౌనిత దెబ్నత్కు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదోని పట్టణంలో IMA ఆధ్వర్యంలో డాక్టర్ , నర్సులు విద్యార్థులు, SFI నాయకులు ప్రభుత్వ హాస్పిటల్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడ ఆందోళన చేపట్టి. జూనియర్ డాక్టర్లకు రక్షణ కల్పించాలని, మౌనిత దెబ్నత్ కుటుంబానికి న్యాయం చేయాలని నినదించారు. ఈ సందర్భంగా SFI జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఆఖరికి ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్లకు ఆసుపత్రిలో రక్షణ లేకుండా పోతోందన్నారు. విధుల్లో ఉన్న డాక్టర్లే అత్యాచారానికి గురవుతుంటే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధమవుతుందని అన్నారు. ఇదేనా స్వాతంత్ర్యం అని ప్రశ్నించారు. విధుల్లో ఉన్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో SFI ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో SFI పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సూరి గౌస్ పాల్గొన్నారు........

21/07/2024

ఫలించిన SFI పోరాటం......

Want your organization to be the top-listed Government Service in Adoni?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Adoni
518301