Suresh Kumar Botcha
23/08/2025
ఒక దేశం – ఒకే ఎన్నిక’ అంశంపై చర్చించడానికి న్యూ ఢిల్లీ లో నిర్వహిస్తున్న Entrepreneurs & Traders Leadership Summitలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరఫున ప్రతినిధిగా విశాఖపట్నం నుంచి బీజేపీ నాయకులు బొత్స సురేష్ కుమార్ గారు పాల్గొన్నారు.
ఈ సదస్సులో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన దృక్పథం, ఒక దేశం–ఒకే ఎన్నిక పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలు, రాష్ట్రానికి లభించగల లాభాలు, ఎదురయ్యే సవాళ్ల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
28/07/2025
Watch this story by Botcha Suresh Kumar on Instagram before it disappears. 578 Followers, 168 Following, 139 Posts
Click here to claim your Sponsored Listing.
Website
Address
Visakhapatnam
530026