Mekapati Vikram Reddy

Mekapati Vikram Reddy

Share

10/05/2026

అమ్మ.. అనురాగానికి నిలువుటద్దం, త్యాగానికి ప్రతిరూపం.
లోకంలోని తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

14/04/2026

ఈ రోజు నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుందాం.

అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుందాం.

21/03/2026

ముస్లిం సహోదరీ, సహోదరులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. 🌙

ఈ పవిత్ర రంజాన్ మీ జీవితాల్లో శాంతి, సంతోషాలు, నింపాలని, అల్లాహ్ కృప మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇంటిలో ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.

రంజాన్ ముబారక్! ✨

Want your public figure to be the top-listed Public Figure in Nellore?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

Nellore
Nellore