Revanth Reddy - The future of Telangana
21/01/2024
BRS నాయకుల అండ దండలతో గత 6 ఏండ్లుగా నగరం లో వ్యభిచార ముఠా నడిపిన BRS నాయకుడు అఖిల్ పహెల్వాన్ నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అర్ధ రాత్రి ఎట్టకేలకు గుట్టు రట్టు చేసి అరెస్ట్ చేసింది.
గులాబి చీడ ఎంత ప్రమాదమో ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి.
వ్యభిచారం కిడ్నాప్ లు మర్డర్ లు రేపులు ఇలాంటి క్రూర క్రీడలు అన్ని గులాబి ప్రభుత్వంలోనే జరగటం తెలంగాణకే అవమానకరం.
😡😡😡😡