Nehru Reddy Brs

Nehru Reddy Brs

Share

17/02/2026

నాలుగు కోట్ల ప్రజల 60 ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చావు..
10 ఏళ్లలలో బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమించి.. ఈ ప్రపంచంతోనే పోటీ పడేలా చేసిన గాణుడివి..
కారణజన్ముడా... అందుకో మా వందనం.. అభివందనం..
తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రివర్యులు బాపు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💐🎂❤️🙏

❤️❤️

15/02/2026

శివరాత్రి పర్వదినం సందర్బంగా ప్రజలందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు..

26/01/2026

దేశ, రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!


#గణతంత్రదినోత్సవం

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address

LB Nagar
Hyderabad