Karra Srinivas Reddy - KSR

Karra Srinivas Reddy - KSR

Share

30/06/2026

రేపటి వరంగల్ మనది... అభివృద్ధి వరంగల్ కోసం కమలం వికసించడం ఖాయం!" 🌷

వరంగల్ మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక ఎన్నికలు మాత్రమే కాదు... వరంగల్ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికలు. అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచే వరంగల్ ప్రగతికి కట్టుబడి పనిచేస్తోంది.

ప్రధానమంత్రి Narendra Modi గారి దూరదృష్టి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అభివృద్ధికి కొత్త దిశ లభించింది. అదే అభివృద్ధి స్ఫూర్తితో వరంగల్‌ను ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో బీజేపీ ముందుకు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి రోడ్లు, రైల్వేలు, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు వంటి అనేక రంగాల్లో విశేష సహకారం అందించింది.

ఇప్పుడు వరంగల్ ప్రజలు కోరుకుంటున్నది రాజకీయాలు కాదు... అభివృద్ధి. హామీలు కాదు... ఫలితాలు. అందుకే ఈసారి వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కమలం వికసించడం ఖాయం అనే నమ్మకం ప్రజల్లో బలంగా కనిపిస్తోంది.

అభివృద్ధి కొనసాగాలంటే కమలం వికసించాలి.
పారదర్శక పాలన రావాలంటే బీజేపీ గెలవాలి.
ప్రగతి పథంలో వరంగల్ దూసుకెళ్లాలంటే ప్రతి ఓటు కమలం గుర్తుకే వేయాలి..

Bharatiya Janata Party (BJP) BJP Telangana Nitin Nabin Amit Shah Kishan Reddy Gangapuram Bandi Sanjay Kumar Chintala Ramachandra Reddy-BJP Dr K Laxman

27/06/2026

రెండో రోజుకే బ్రేక్ ఫాస్ట్ బంద్

నిన్నే బ్రేక్ ఫాస్ట్ పథకం మొదలుపెట్టిన ప్రభుత్వం.. రెండో రోజుకే చేతులెత్తేసిన వైనం

విద్యార్థులకు పూరీలు పెడుతున్నామని గట్టిగా ఉన్న అప్పడాలు వడ్డించిన సిబ్బంది

మెనూ ప్రకారం పాలు,రాగి జావ మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ ఇస్తారని ఆశించిన విద్యార్థులు

బ్రేక్ ఫాస్ట్‌కు బదులుగా ఇచ్చిన పూరీలు తినలేక అర్ధాకలితో తరగతులకు హాజరైన విద్యార్థులు

బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని సమీక్షించడానికి వెళ్లిన పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ ప్రతినిధులు

రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వండించిన అప్పడాలను చూసి షాక్

పరిమిత స్కూళ్లు,కాలేజీల్లో నామ్ కే వాస్తేగా బ్రేక్ ఫాస్ట్ పథకం మొదలుపెట్టిన ప్రభుత్వం

ప్రచార ఆర్భాటం తప్ప బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు కావట్లేదని గుర్తించిన పీపుల్స్ పల్స్

రెండో రోజుకే పథకం ఆగిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address

Hyderabad