NETI STHREE
🌿 NETI STHREE | Easy Weight-Loss From Kitchen ❣️
💚 Empowering 5,000+ women to live healthier, happier lives.
🍚 Homemade Food • No Starvation • No Supplements
✨ Weight Loss | PCOD | Thyroid | Diabetes | Menopause
Mee aarogyam Mee chethullo ❤️
NETI STHREE - Easy Weight-Loss From Kitchen
Are you getting the right kind of protein?
From pappulu to chicken and fish, here is an unfiltered rating of your daily protein sources! Watch till the end to find out which ones score a perfect 5/5. Let us know your favorite protein source in the comments!
Follow for more unfiltered fitness facts!
Dieting blindly gives you ZERO results! Before cutting out your favorite foods, you need to know exactly how much energy your body requires just to function.
In our latest video, we break down the exact BMR & TDEE formulas so you can calculate your perfect daily calorie goal!
For professional health consultations, reach out at 81219 55199 / 95812 19388.
26/06/2026
శివయ్య ఇచ్చిన బహుమతి..🙏
జన్మదినo..అరుణాచల దర్శనం..
జీవితంలో అమోఘమైన ఆధ్యాత్మిక అనుభవం 🙏
ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ పవిత్ర క్షణాన్ని,
నా పుట్టినరోజు నాడే ప్రసాదిస్తాడని
ఆ పరమశివుడు నాకు ఇంతటి భాగ్యం కల్పిస్తాడని ఊహించలేదు…
“అరుణాచలేశ్వరా…”
నీ కృప లేకుండా ఈ పిలుపు రాదు,
నీ అనుగ్రహం లేకుండా ఈ గిరి ప్రదక్షిణ పూర్తికాదు.
14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ
ప్రతి అడుగులో ఓం నమః శివాయ నామస్మరణ…
ప్రతి శ్వాసలో శివతత్త్వానుభూతి…
ప్రతి క్షణంలో అంతరంగానందం…
ఈ పవిత్ర యాత్రలో
అష్ట లింగ స్వరూపాల దర్శనం పొందడం మరింత పుణ్యప్రదం 🙏
🔸 ఇంద్ర లింగం
🔸 అగ్ని లింగం
🔸 యమ లింగం
🔸 నిరృతి లింగం
🔸 వరుణ లింగం
🔸 వాయు లింగం
🔸 కుబేర లింగం
🔸 ఈశాన్య లింగం
🔸 సూర్య/చంద్ర లింగ దర్శన భాగ్యం కూడా కలగడం
ఈ యాత్రను జీవితాంతం మరువలేని దివ్యస్మృతిగా మార్చాయి.
చాలు శివయ్యా… ఈ రోజుకి ఈ అనుభూతి చాలు…
ఇంకా మళ్లీ మళ్లీ నీ సన్నిధికి రావాలని,
నీ పాదసేవలో మునిగిపోవాలని,
నీ దయాకటాక్షాలు ఎల్లప్పుడూ మాపై ఉండాలని ఆశీర్వదించు స్వామీ… 🙏
సర్వేజనాః అరుణాచల దర్శన ప్రాప్తిరస్తు 🙏
ఓం అరుణాచల శివాయ నమః 🔱
Health Coach Mastery 41. Thank you Sriswathi Sri Swathi garu for your lovely wishes
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
522034
Opening Hours
| 9am - 8pm |