P.NEWS LIVE

P.NEWS LIVE

Share

03/11/2024

కేరళ: అయ్యప్ప స్వాములకు రూ.5 లక్షల ఉచిత బీమా.. శబరిమలకు వచ్చే అయ్యప్ప దీక్షాదారులకు రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్న ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు.. స్వాములకు దర్శనం సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి.

03/11/2024

బాలీవుడ్‌పై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ విమర్శలు.. దక్షిణాదిలో చిత్ర పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి.. బాలీవుడ్‌లో హిందీ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు.. మరాఠీ, బోజ్‌పురి,బిహారీ, హర్యానా, గుజరాత్ సినిమాలను తొక్కేస్తున్నారు...ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలకు సొంత చిత్ర పరిశ్రమలే లేవు. -ఉదయనిధి స్టాలిన్

03/11/2024

IND vs NZ 3rd Test: మూడో టెస్టులో భారత్ పరాజయం.. టెస్ట్‌ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన కివీస్.. 147 రన్స్‌ టార్గెట్‌ను ఛేజ్ చేయలేకపోయిన రోహిత్ సేన.. లక్ష్యాన్ని ఛేదించలేక 121 పరుగులకే ఆలౌట్.

03/11/2024

Want your public figure to be the top-listed Public Figure in Colony?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address

Ganghinagar Colony
Colony