Kotla Kiran Kumar Reddy
14/04/2026
భారత రాజ్యాంగ నిర్మాత, దీనజనోద్దారకుడు, ప్రముఖ స్వాత్రంత్య్ర సమరయోధుడు, భారతరత్న డా.బాబాసాహెబ్ భీంరావు అంబెడ్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే నా ఘన నివాళులు.
#आंबेडकर_जयंती
03/04/2026
సమస్త మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయులపట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం..! ఈ ప్రపంచానికి జీసస్ ఇచ్చిన పవిత్ర సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరుకుంటూ ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు
02/04/2026
ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
ఈ హనుమాన్ జయంతి అందరి జీవితాల్లో సంతోషం, సానుకూలత తీసుకురావాలని... ఆయన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనతో ఉండాలని కోరుకుంటున్నాను.
27/03/2026
ధర్మానికి ప్రతీక అయిన శ్రీ రాముడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, సత్యం, ధర్మం, న్యాయం మార్గంలో నడిచే శ్రీ రాముని ఆలోచనలను మన జీవితాల్లో ఆచరిద్దామని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
03/03/2026
ఈ రంగుల పండుగ మీ అందరి జీవితాలలో కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని, విజయాలను నింపాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.
Click here to claim your Sponsored Listing.